తెలుగు వార్తలు » Akash Puri Movies
టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటిస్తోన్న సినిమా 'రొమాంటిక్'. ఈ మూవీకి పూరి జగన్నాథ్ కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ సమకూరుస్తున్నారు.
డైరెక్టర్ పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కనున్న చిత్రం ‘రొమాంటిక్’. ఈ చిత్రానికి అనిల్ పడూరి దర్శకుడు. ఢిల్లీ బ్యూటీ కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి పూరీనే స్టోరీ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా గురించి ఒక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ