సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్.. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఆన్- ఫీల్డ్‌లో బౌలర్లకు చుక్కలు చూపించే యువరాజ్.. ఆఫ్ ది ఫీల్డ్‌లో ఆటగాళ్లతో నవ్వుతూ ఆటపట్టిస్తుంటాడు. అప్పుడప్పుడూ ఆటగాళ్లతో ప్రాంక్స్ కూడా చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాడు. సరిగ్గా అలాంటి సంఘటన తాజాగా జరుగుతున్న గ్
ముంబై : ముఖేశ్ అంబానీ భార్య నీతా అంబానీ డ్యాన్స్ చేశారు. తన కుమారుడు ఆకాశ్ వెడ్డింగ్ రిషెప్షన్ వేడుకలో ఆమె స్టెప్పులేశారు. కృష్ణ భజనపై ఆమె సాంప్రదాయ నృత్యాన్ని స్టేజ్ పై చేశారు. అచ్యుతమ్ కేశవం పాటపై సంప్రదాయ రీతిలో నీతా అంబానీ డ్యాన్స్ చేశారు. గులాబీ రంగు లెహంగాలో నీతా తన డ్యాన్స్‌తో ఆకట్టుకున్నారు. కొడు
ముంబయి: ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ కుమారుడు ఆకాశ్-శ్లోకాల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ముంబయిలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ సెంటర్ ఈ వేడుకకు వేదికైంది. చిన్ననాటి స్నేహితులైన ఆకాశ్-శ్లోకాలు ప్రముఖుల సమక్షంలో ఒక్కటయ్యారు. పెళ్లి దుస్తుల్లో వధూవరులు మెరిసిపోయారు.ఈ వేడుకకు రాజకీయ �
ముంబై: మార్చి 9న అంబానీల ఇంట పెళ్లి బాజా మోగబోతోంది. ఆ రోజున భారత దేశ అత్యంత సంపన్నుడు ముఖేశ్ అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీ వివాహం జరగనుంది. ఇందుకు అంగరంగ వైభోగంగా ఏర్పాట్లు జరిగాయి. భూతల స్వర్గంగా పేరొందిన స్విట్జర్లాండ్‌లో ఈ వివాహం జరగనుంది. అనంతరం 10, 11 తేదీల్లో పెళ్లి వేడుకలు కొనసాగనున్నాయి. ఈ వేడుకకు బాలీవుడ్ తారాగణం�
ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ ఇంట మరో మారు పెళ్లి సందడి మొదలైంది. అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్- శ్లోకా మెహతాల వివాహం మార్చి 9న జరగనుండగా.. దీనికి సంబంధించిన వేడుకలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆదివారం స్విట్జర్లాండ్‌లో బ్యాచులర్ పార్టీని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి 500మంది అతిథులు హాజరు అవ్వనుండగా.. బాలీవుడ
ముంబయి: ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ నివాసం ఆంటీలియా మరో పెళ్లి వేడుకకు సిద్ధం అవుతోంది. ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతా వివాహం మార్చి 9న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ లోగా అనేక సంబరాలకు అంబానీ, మెహతా కుటుంబాలు వేదిక కానున్నాయి. సోమవారం రాత్రి ఆంటీలియాలో మ్యూజికల్ నైట్‌తో ఈ వేడుకులు షురూ అయ్యాయి. గార్బా సింగర్ ఫల్గ