తెలుగు వార్తలు » akalidal mp naresh gujral
ఎన్నార్సీ వంటి అంశాలపై ఎన్డీయేలోని మిత్ర పక్షాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయని అకాలీదళ్ కు చెందిన రాజ్యసభ సభ్యుడు నరేష్ గుజ్రాల్ తెలిపారు. తన విధానాలని ఎన్డీయే ప్రభుత్వం సరిదిద్దుకోకపోతే బీజేపీకి తమ మద్దతు విషయంలో పునరాలోచించుకోవలసి వస్తుందని ఆయన హెచ్ఛరించారు. ‘ ఎన్నార్సీకి మేం వ్యతిరేకం.. పైగా సవరించిన పౌరసత్వ చట�