తెలుగు వార్తలు » akalidal
ప్రధాని నరేంద్ర మోదీ ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్లమెంట్ సెంట్రల్ హాలులో జరిగిన ఎన్డీయే సమావేశంలో ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, పార్టీ సీనియర్ నేతలు, కొత్తగా ఎన్నికైన బీజేపీ, ఎన్డీయే ఎంపీలు హాజరయ్యారు. ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ నేతగా మోదీ పేరును శిరోమణి అకాలీదళ్ న
న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడిపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందనకు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కౌంటర్ ఇచ్చారు. ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాదులను ఇమ్రాన్ ఖాన్‌ను నియంత్రించలేడా అని ప్రశ్నించారు. ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయ్యద్, పుల్వామా దాడి సూత్రదారి మసూద్ అజహర్‌లను భారత్‌కు అప్పగించి తన ధైర్యాన్ని ఇమ్
పుల్వామా ఉగ్రదాడి ఘటనపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్ననన్నారు ప౦జాబ్ మ౦త్రి నవజ్యోత్ సి౦గ్ సిద్ధు. ప౦జాబ్ అసె౦బ్లీలో సిద్ధు చేసిన వ్యాఖ్యలపై దుమార౦ రేగి౦ది. అకాలీదళ్ నేత బిక్రమ్ సి౦గ్ మజీతియా, సిద్ధు మధ్య మాటల యుద్ధ౦ జరిగి౦ది. ఓ దశలో సహన౦ కోల్పోయిన సిద్ధు అసె౦బ్లీలో రచ్చ చేశారు. వెల్ లోకి దూసుకొచ్చి ప్రతిపక్ష �