తెలుగు వార్తలు » Ajman
పబ్‌జీ గేమ్.. పరిచయం లేని గేమ్. ఈ గేమ్ వల్ల చాలా మంది యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవలే ఈ గేమ్‌ను బ్యాన్ చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. మంగళవారం కూడా పబ్‌జీ గేమ్‌కు మరో యువకుడు బలి అయ్యాడు. ఇక.. ఓ మహిళ విషయానికే వస్తే.. పబ్‌జీ గేమ్‌కు బానిసగా మారిన ఆమె తన భర్త నుంచి విడాకులు కోరడమే ఆశ్చర్యం. భర్త హిం�