దిశ ఘటన దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ కేసులో నలుగురు నిందితులు ఈ తెల్లావారుజామున ఎన్కౌంటరయ్యారు. ఈ విషయంపై తెలంగాణ పోలీసులకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. తాజాగా ఎన్కౌంటర్పై టాలీవుడ్ అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ స్పందించారు. సామూహిక అత్యాచారానికి, హత్యకు..ఎన్కౌంటరే సరైన శిక్షని ఆయ
ఎట్టకేలకు ప్రజలు కోరుకుందే జరిగింది. శంషాబాద్లో దిశ హత్యోదంతానికి పోలీసులు ఎండ్ కార్డు వేశారు. ఘటన జరిగినప్పటి నుంచి ఉరి, ఎన్కౌంటర్ డిమాండ్లు భారీగా వినిపించాయి. నిందితుల కష్టడీ విషయంలో కూడా అంతా గోప్యత నడిచింది. అనూహ్యంగా శుక్రవారం తెల్లవారుజామున కేసులో నిందితులుగా ఉన్న మహ్మద్ ఆరిఫ్ పాషా, జొల్లు శివ, నవీన్, చ�