తెలుగు వార్తలు » Ajith Valamai Shooting
'తలా' అజిత్ కుమార్.. దక్షిణాది సినీ ప్రేక్షకులకు ఈ పేరు సుపరిచితమే. తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత మాస్ ప్రేక్షకుల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో అజిత్ కూడా ఒకరు.