తెలుగు వార్తలు » Ajith Kumar Responds On IT Raids
IT Raids On Heroes: ఈ మధ్యకాలంలో సినీతారలు, నిర్మాతలే టార్గెట్‌గా ఐటీ అధికారులు వరుసగా సోదాలు జరుపుతున్నారు. ఇటీవలే హీరోయిన్ రష్మిక మందన్నాను ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విచారించగా.. ఇది జరిగిన కొద్దిరోజుల్లోనే కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్, బిగిల్ నిర్మాతల ఇళ్లపై ఐటీ శాఖ ఆకస్మికంగా దాడులు చేసింది. ప్రస్తుతం విజయ్ ‘మాస్�