తెలుగు వార్తలు » Ajith Kumar Cycling photos
తమిళ సినీ పరిశ్రమలో హీరో అజిత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాస్ హీరోగా అభిమానులు అలరించే సినిమాలు చేస్తూ బీభత్సమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారాయన.