తెలుగు వార్తలు » Ajith Kumar Cycling in hyd
తమిళ్ స్టార్ హీరో అజిత్ చాలా సింపుల్ గా ఉంటారు. టైం దొరికితే చాలు కామన్ మ్యాన్ గా గడపడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు. అయితే కెరీర్ తొలినాళ్లలో అజిత్ ఎన్నో ప్రేమకథా చిత్రాలతో లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు
తమిళ సినీ పరిశ్రమలో హీరో అజిత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాస్ హీరోగా అభిమానులు అలరించే సినిమాలు చేస్తూ బీభత్సమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారాయన.