తెలుగు వార్తలు » Ajith call to Rajinikanth
సూపర్‌స్టార్ రజనీకాంత్‌కి తల అజిత్ కాల్ చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఈ ఇద్దరి అభిమానులు ఈ విషయాన్ని తెగ వైరల్ చేస్తున్నారు