తెలుగు వార్తలు » Ajith Box Office Report
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘నేర్కొండ పార్వాయ్’ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఆగష్టు 9న విడుదలైన ఈ సినిమా ఒక్క తమిళనాడులోనే రెండు రోజుల కలెక్షన్స్ 30 కోట్లపైగా వచ్చాయని తెలుస్తోంది. అటు కన్నడిగులు కూడా ఈ మూవీను బాగా ఆదరిస్తున్నారు. అంతేకాకుండా యూఏఈలో రూ.2.10 కోట్