తెలుగు వార్తలు » ajay lalvani
పాకిస్తాన్ లోని సింధ్ ప్రావిన్స్ లో అజయ్ లాల్వానీ అనే 31 ఏళ్ళ హిందూ జర్నలిస్టును దుండగులు కాల్చి చంపారు. ఈ రాష్ట్రంలోని సుక్కూర్ సిటీలో గల ఓ సెలూన్ లో హెయిర్ కట్ కోసం ఆయన కూర్చుని ఉండగా..