తెలుగు వార్తలు » ajay devguns's car stopped on mumbai road
బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్ గన్ కి ఎన్నడూ కలగని అనుభవం మంగళవారం కలిగింది. ముంబైలో దినోషీ ప్రాంతంలోని ఫిల్మ్ సిటీకి ఆయన కారులో వెళ్తుండగా ఆ వాహనాన్ని నడి రోడ్డులో ఓ వ్యక్తి అడ్డగించాడు.