తెలుగు వార్తలు » Ajay Devgn To Direct Amitabh Bachchan
బాలీవుడ్‌లో సంచలన కాంబినేషన్ సెట్టయ్యింది. స్టార్ హీరో అజయ్ దేవగణ్ బిగ్ బి అమితాబ్‌ను డైరెక్ట్ చేయబోతున్నాడు.