తెలుగు వార్తలు » Ajay Bisaria
జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370 అధికరణ రద్దు చేయడంతో పాకిస్థాన్‌లో భారత్ రాయబారిగా ఉన్న అజయ్‌బిసారిగా భారత్ తిరిగి వచ్చారు. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలు రద్దు చేసుకున్న పాక్.. బిసారియాను తమ దేశం విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశించింది. దీంతో ఆయన సొంతగడ్డకు తిరిగి వచ్చేశారు. అయితే శనివారం ఆయన ఇస్లామాబా�