తెలుగు వార్తలు » Ajay Bhupathi
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్డిఫరెంట్ స్టోరీస్ ను ఎంచుకుంటూ.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఇక ఈ యంగ్ హీరో ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.
శర్వానంద్, సిద్ధార్థ్‌లు హీరోలుగా ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి తెరకెక్కిస్తోన్న క్రేజీ మల్టీస్టారర్ చిత్రం మహా సముద్రం. అదితీ రావు హైదారీ, అనూ ఇమ్మాన్యుల్‌లు ఇందులో హీరోయిన్లుగా కనిపిస్తున్నారు.
శర్వానంద్, సిద్ధార్థ్‌లు హీరోలుగా ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి తెరకెక్కిస్తోన్న మల్టీస్టారర్ చిత్రం మహా సముద్రం. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో ఓ హీరోయిన్‌గా అదితీ రావు హైదరీ కన్ఫర్మ్ అయ్యారు
శర్వానంద్, సిద్ధార్థ్‌లు హీరోలుగా ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి తెరకెక్కిస్తోన్న మల్టీస్టారర్ చిత్రం మహా సముద్రం. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న
శర్వానంద్‌తో ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి తెరకెక్కిస్తోన్న చిత్రం 'మహా సముద్రం'. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న
'గమ్యం', 'ప్రస్థానం' వంటి చిత్రాల తర్వాత అదే రేంజ్‌లో శర్వానంద్ మరోసారి మెప్పించనున్నారు. వెర్సటైల్ యాక్టర్ శర్వానంద్ హీరోగా రూపొందనున్న చిత్రం 'మహా సముద్రం'. ప్యాక్‌డ్ ఎంటర్‌టైనర్‌గా 'మహా సముద్రం' ప్రేక్షకుల ముందుకు రానుంది...
టాలీవుడ్‌లో కరోనా కలకలం కొనసాగుతోంది. అటు షూటింగ్‌ల్లో పాల్గొంటున్న సీరియల్ నటీనటులతో పాటు.. ఇటు ఇంట్లో ఉన్న వారికి సైతం కరోనా సోకుతోంది.
ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి తెరకెక్కించనున్న చిత్రం 'మహాసముద్రం'. శర్వానంద్ ఇందులో హీరోగా నటిస్తుండగా.. సిద్ధార్థ్ విలన్‌గా కనిపించబోతున్నారు.
ఒకప్పుడు వరుస విజయాలు అందుకొని తెలుగులో లవర్ బాయ్‌గా విశేష అభిమానులను సంపాదించుకొన్న సిద్ధార్థ్.. టాలీవుడ్‌కు దూరమై దాదాపు ఏడు సంవత్సరాలు అయ్యింది.
సాధారణంగా తమపై వచ్చిన గాసిప్‌లపై స్పందించడానికే కొంతమంది హీరోయిన్లు ఆసక్తిని చూపరు. అలాంటిది మరో హీరోయిన్‌పై వస్తే.. వాటిపై స్పందించే హీరోయిన్లు చాలా అరుదుగా ఉంటారు. అలా అరుదైన కోవలోకి తాజాగా చేరారు బాలీవుడ్ బ్యూటీ అదితీ రావు హైదరీ.