తెలుగు వార్తలు » Aishwarya reddy
చదువుకునేందుకు ఆర్థిక స్తోమత సరిపోక ఆత్మహత్యకు పాల్పడింది హైదరాబాద్ షాద్ నగర్ కు చెందిన విద్యార్థిని ఐశ్వర్య రెడ్డి. తన అసమాన్యమైన ప్రతిభతో ప్రతిష్టాత్మక ఢిల్లీ శ్రీరామ్ లేడీ కాలేజ్ లో సీటు సంపాదించి చదువుకుంటున్న ఆమె, అర్థాంతరంగానే తన తనువు చాలించుకుంది. ఈ సందర్భంగా తాను ఏ పరిస్థితుల్లో చనిపోతున్నానో చెబుతూ ఒక ల�
తెలంగాణ చదువుల తల్లి లోకాన్నే విడిచి వెళ్లిపోయింది. చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్న బలమైన కాంక్ష ఒకవైపు, కాలేజ్ రుసుము, హాస్టల్ ఫీజు కట్టలేనంత పేదరికం మరోవైపు, చివరికి ఆ చిట్టితల్లి చచ్చిపోవాలనే నిర్ణయానికి వచ్చింది. హైదరాబాద్ శివారు షాద్ నగర్ లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. టెంత్, ఇంటర్లో స్టేట్ ర్యాంకులు సాధి�