తెలుగు వార్తలు » Aishwarya Rajesh Trapped By Hospital
సాధారణంగా జ్వరంతో ఆసుపత్రికి వెళ్తే.. ఏదో ఒక టాబ్లెట్ లేదా ఇంజెక్షన్ ఇచ్చి 100 రూపాయలు ఫీజు తీసుకుని ఇంటికి పంపిస్తారు. అయితే ఓ కోలీవుడ్ నటి ఫీవర్‌తో హాస్పిటల్‌కు వెళ్తే ఏకంగా లక్ష బిల్లు వేసి పంపించారని ఆమె వాపోయింది. ‘కౌస్యల కృష్ణమూర్తి’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్న తమిళ నటి ఐశ్వర్య రాజేష్‌క