తెలుగు వార్తలు » Aishwarya Rajesh Speech
తమిళ చిత్రం ‘కనా’తో మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. ఈమె ప్రస్తుతం హీరో విజయ్ దేవరకొండ సరసన ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ మీద కె.ఎస్.రామారావు తనయుడు వల్లభ నిర్మిస్తున్నాడు. అయితే ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో తెలుగు సినిమాకు సైన్ చేసింది ఈ ముద్దు గుమ్మ. �