తెలుగు వార్తలు » Aishwarya Rai Bachchan Tests Corona Positive
Aishwarya Rai Bachchan Test Positive For Covid 19: మహారాష్ట్రలో కరోనా వైరస్ విలయం సృష్టిస్తోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఈ మహమ్మారి బారిన పడ్డారు. తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్‌లకు కరోనా సోకగా.. ఇప్పుడు ఐశ్వర్య రాయ్ బచ్చన్, బేబీ ఆరాధ్యకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అటు అమితాబ్ భార్య జయ