తెలుగు వార్తలు » Aishwarya Rai Bachchan and her daughter tests negative
ఐశ్వర్య రాయ్ బచ్చన్, కుమార్తె ఆరాధ్య బచ్చన్ కరోనా నుంచి కోలుకున్నారు. టెస్ట్‌లో నెగిటివ్ రావడంతో వారు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయన్ని అభిషేక్ బచ్చన్ తన సోషల్ మీడియాలో వెల్లడించారు.