అమృత మహోత్సవంలో భాగంగా టీవీ 9 1947 సంవత్సరం నుండి 2022 వరకు భారతదేశం జర్నీనిని పాఠకులకు పరిచయం చేస్తోంది. దీనిలో భారతదేశం ఏ సంవత్సరంలో ఎలాంటి చారిత్రక అడుగులు వేసిందో తెలియజేస్తున్నాం.
బాలీవుడ్ అందాల భామ ఐశ్వర్య రాయ్ తెలియని వారు ఉంటారా..? అవ్వడానికి బాలీవుడ్ అమ్మడే అయినా అన్ని భాషల్లో ఈ ముద్దుగుమ్మకు భారీ ఫాలోయింగ్ ఉంది. సినిమాల్లో రాణిస్తున్న సమయంలోనే ఐశ్వర్య బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ ను వివాహం చేసుకుంది.
పొన్నియన్ సెల్వన్ నుంచి విడుదలైన ఐశ్వర్య రాయ్, త్రిష పోస్టర్స్ ప్రేక్షకులను చూపు తిప్పుకొనివ్వకుండా చేశాయి. ఎంతో అందంగా.. రాజసం ఉట్టిపడుతూ వారి పోస్టర్స్ కనపించాయి.
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తన కెరీర్ లో ఎన్నో మైలురాళ్ళను సాధించారు. ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసి స్టార్ హీరోగా మారారు. షారుక్ కెరీర్ లో బిగెస్ట్ హిట్స్ లో దేవదాస్ ఒకటి.
బాహుబలి తర్వాత భారీ చిత్రాలకు లోటే లేకుండా పోయింది. మరీ ముఖ్యంగా పీరియాడికల్ సినిమాల వైపు అడుగులు వేస్తున్నారు దర్శకులు. తాజాగా మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్‌తో వచ్చేస్తున్నారు.
సినిమా ఇండస్ట్రీలో మంచి అభిరుచి కలిగిన దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్నారు మణిరత్నం. ఆయన తెరకెక్కించే సినిమాలు ఎలా ఉన్నపటికీ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతాయి.
సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) రీసెంట్ గా సర్కారు వారి పాట సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.. పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.