తెలుగు వార్తలు » Airtel to Raise Call
ఇప్పటికే.. జియో.. ఐడియా-వొడాఫోన్ సంస్థలు.. ధరలు పెంచి వినియోగదారులకు షాక్.. ఇస్తుంటే.. ఇప్పుడు ఎయిర్ టెల్ కూడా అదే బాటలో నడుస్తోంది. తాజాగా.. కాల్, డేటా ఛార్జీలను భారీగా పెంచేసింది ఎయిర్‌టెల్. ఈ పెరగనున్న ఛార్జీలు డిసెంబర్ 3వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయని.. సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. కాగా.. పాత ధరలతో పోలిస్తే.. ఇప్పటి �