తెలుగు వార్తలు » Airtel Has a New Rs 249 Prepaid Recharge Plan Along With Rs 4 Lakhs Life Insurance
ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ కస్టమర్లకు రూ.4 లక్షల విలువ చేసే ఉచిత లైఫ్ ఇన్సూరెన్స్ అందించనుంది. అయితే ఇందుకోసం వినియోగదారులు రూ.249 ప్రీపెయిడ్ ప్లాన్‌తో రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ లేదా భారతీ ఎక్సా సంస్థలు ఆ పాలసీకి బాధ్యత వహిస్తాయి. వినియోగదారుల వయసు 18 నుంచి 54 సంవత్సరాల మధ్య ఉ�