తెలుగు వార్తలు » Airstrike Tv9
రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ.. దేశ ఆయుధ సంపత్తిని పటిష్టం చేసే పనిలో పడ్డారు. ఇటీవల బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్‌లో ఉపయోగించిన బాంబులను కొనేందుకు ఇజ్రాయెల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. అక్కడి నుంచి వంద స్పైస్-2000 బాంబులను కొనుగోలు చేసేందుకు భారత వైమానిక దళం గురువారం రూ.300కోట్లతో డీల్ చేసింది. అధునాతనమైన ఈ బా�