తెలుగు వార్తలు » Airports Privatize
భవిష్యత్తులో విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను ప్రైవేటీకరించే అవకాశం ఉందని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్ గురు ప్రసాద్ మహాపాత్ర తెలిపారు. ప్రస్తుతం ఆరు విమానాశ్రయాల ప్రైవేటీకరణ ప్రక్రియ విజయవంతంగా అయిందని పూర్తయిందని చెప్పుకొచ్చారు. అహ్మదాబాద్, అఖ్‌నవూ, మంగళూరు ఎయిర్‌పోర్టులను బిడ్డర్లకు అప్పగించే ప్�