తెలుగు వార్తలు » Airport Of Tirupati
తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పోలీసుల తీరును నిరసిస్తూ ఎయిర్‌పోర్టులోనే బైఠాయించారు. ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లో ఫ్లోర్‌పైనే కూర్చున్నారు.