తెలుగు వార్తలు » Airport Authority Of India
కరోనా వైరస్ ఇంకా ‘బలంగానే’ ఉండడంతో.. విమాన ప్రయాణికులకు ఎయిర్ పోర్ట్ అథారిటీ మరిన్ని నిబంధనలను పాటించాలని సూచిస్తోంది. విమానంలో ఇక భోజన (ఫుడ్) సౌకర్యం ఉండదని, అలాగే వారు తమ సొంత ఫుడ్ తెచ్చుకోవడానికి కూడా అనుమతి లేదని స్పష్టం చేసింది. ప్రతి సీటు వద్ద మంచి నీళ్ల బాటిల్స్ మాత్రం ఉంటాయని వెల్లడించింది. టర్మినల్ బిల్డిం�