నవదీప్‌కు ఎంతో ఖరీదైన ఎయిర్‌పొడ్స్‌ను (Airpods) కానుకగా పంపి, వారి స్నేహ బంధాన్ని మరోసారి చాటుకున్నారు అల్లు అర్జున్.. థాంక్స్ బావ.. ఈ సమాజం ఒప్పుకోకపోయినా ఆండ్రాయిడ్‌తో ఎయిర్‌పొడ్స్ వాడతా'' అంటూ నవదీప్ తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చారు నవదీప్.
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ మరో సంచలనానికి తెర లేపింది. స్మార్ట్ ఫోన్లు, వాచ్‌లలో సరికొత్త టెక్నాలజీని తీసుకువచ్చిన యాపిల్.. ఇప్పుడు ఎయిర్‌పాడ్‌లలో నూతన టెక్నాలజీని ఏర్పాటు చేస్తోంది. ఈ ఏడాది జూన్‌లో యాపిల్ దాని వార్షిక వరల్డ్‌వైడ్ డెవలపర్...