తెలుగు వార్తలు » Airlines Services Cancelled
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఫొని తుఫాన్. గంటకు 11 కి.మీ. వేగంతో ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణిస్తుంది. ఒడిశాలోని గోపాలపురానికి 70 కిలో మీటర్లు, ఏపీలోని ఇచ్ఛాపురానికి 60 కిలోమీటర్ల దూరంలో ఫొని తుఫాన్ కేంద్రీకృతమైంది. కాగా.. ఒడిశా పూరీలో ఎడతెరుపులేని వర్షం దంచికొడుతోంది. దీంతో.. సుమద్ర తీర ప్రాంత ప్రజలు వణుకుతున్నారు. �
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఫొని తుఫాన్. గంటకు 11 కి.మీ. వేగంతో ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణిస్తుంది. ఒడిశాలోని గోపాలపురానికి 70 కిలో మీటర్లు, ఏపీలోని ఇచ్ఛాపురానికి 60 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఈ రోజు ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య.. ఒడిశా తీరం గోపాల్‌పూర్, చాంద్‌బలి మధ్య తీరం దాటే అవకాశం. 170-180 కిలో మీటర్ల వేగంతో గాలు�