తెలుగు వార్తలు » Airlines Divided Fares
లాక్ డౌన్ 4.0లో కేంద్రం పలు సడలింపులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే ప్రజా రవాణా ఒక్కొక్కటిగా ప్రారంభమవుతోంది. ఇందులో భాగంగానే మే 25 నుంచి దేశీయ విమాన సర్వీసులు మొదలుకానున్నాయి. ఈ క్రమంలోనే విమానయాన సంస్థలు ఛార్జీలను పెంచకుండా వాటిని ఏడు గ్రూపులుగా విభజించిన కేంద్ర పౌర విమానయాన శాఖ.. కనిష్టంగా 2000 నుంచి గరిష్�