తెలుగు వార్తలు » Airlines Announces No Refund
ప్రయాణికులకు షాకిచ్చాయి విమాన కంపెనీలు. అసలే కష్టాల్లో ఉన్న ఎయిర్‌లైన్స్ సంస్థలు లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో మరింత నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ బాధను భరించలేక విమాన కంపెనీలు ప్రయాణికులను బదలాయిస్తున్నాయి. 'ప్రియమైన వినియోగదారులా..