తెలుగు వార్తలు » Airforce Aeroplane
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఏఎన్ 32 విమానం.. భారత్- చైనా సరిహద్దులో నిన్న సాయంత్రమే కూలిపోయింది. ఈ విమానంలో ప్రయాణించిన 8 మంది సిబ్బంది, అయిదుగురు ప్రయాణికులు మరణించారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఏఐఎఫ్‌కు చెందిన 11 విమానాలు కూలిపోయినట్లు సమాచారం. కాగా నిన్న మధ్యాహ్నం 12.25 గంటలకు అస్సాంలోని జోర్హాత్ నుంచి బయల్దేరిన ఈ విమానం మధ�