తెలుగు వార్తలు » Airborne Ask
ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. అయితే, రోజుకో కొత్త లక్షణాలతో కరోనా రూపాంతరం చెందుతోందంటున్నారు సైంటిస్టులు. అటు, ప్రాణాంతక కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాప్తిచెందుతుందని శాస్త్రవేత్తలు వాదిస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. తాజాగా 32 దేశ�