తెలుగు వార్తలు » Airborne
కోవిడ్-19: ఇప్పుడు ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. కంటికి కనిపించని శత్రువుగా మారి అన్ని దేశాలను హడలెత్తిస్తోంది. కరోనా మహమ్మారి ఏ రూపంలో దాడి చేస్తుందో తెలియక పిట్టల్లా ప్రాణాలు పోతున్నాయి.
ఇటలీలోని మోంజాలో ఫార్ములా-3 రేసింగ్ కారు డ్రైవర్ తృటిలో అతి పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ రేసింగ్ లో పాల్గొన్న 19 ఏళ్ళ అలెక్స్ పెరోనీ.. అతి వేగంగా తన వాహనంలో దూసుకుపోతుండగా.. హఠాత్తుగా అది అదుపు తప్పి గాల్లో పల్టీలు కొడుతూ … డివైడర్ ను ఢీ కొని అవతలివైపు పడిపోయింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో అలెక్స్ గాయపడకుండా �