తెలుగు వార్తలు » Airaa Teaser
టైటిల్ : ఐరా తారాగణం : నయనతార, యోగిబాబు మరియు తదితరులు సంగీతం : సుందర మూర్తి దర్శకత్వం : సర్జున్ నిర్మాత : కేజే ఆర్ స్టూడియోస్ ఇంట్రడక్షన్: లేడి సూపర్ స్టార్ నయనతార రెండు విభిన్న పాత్రల్లో నటించిన తమిళ ఫ్యామిలీ హారర్ చిత్రం ‘ఐరా’. ఈ చిత్రానికి సర్జున్ దర్శకుడు. ఇక ఈ సినిమా అటు తమిళ తో పాటు ఇటు తెలుగులో కూడా రిలీజ్ అయిం
లేడి సూపర్ స్టార్ నయనతార డబల్ రోల్ లో నటిస్తున్న తాజా చిత్రం ‘ ఐరా’. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను కాసేపటి క్రితమే విడుదల చేశారు చిత్ర యూనిట్. ‘ఎచ్చరికై’ అనే తమిళ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన కే.ఎమ్ సర్జున్ ఈ చిత్రానికి దర్శకుడు. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో నయనతార భవాని అనే జర్నలిస్ట్ పాత్రలోన�