తెలుగు వార్తలు » air traffic in india
దేశంలో విమానాల రాకపోకలకు ఆటంకం కలిగించే ఘటనలు రోజుకు 23 వరకు చోటుచేసుకుంటున్నాయని పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ చీఫ్ అరుణ్‌కుమార్ వెల్లడించారు. పక్షులు ఢీకొట్టడం, ధూళి, తుపాన్లు, వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఎదురవ్వడంతో పాటు విమానాల్లో తలెత్తే సాంకేతిక కారణాల వల్ల రోజుకు 20 నుంచి 23 వరకు విమానాల రాకపోకలకు ఆటం�