తెలుగు వార్తలు » Air To Air Missile
జులై మాసాంతానికి ఇండియాకు ఆరు శక్తిమంతమైన రఫేల్ యుధ్ధ విమానాలు అందనున్నాయి. లాంగ్ రేంజ్ 'మెటియోర్' ఎయిర్ టు ఎయిర్ (గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే) మిసైళ్ళతో కూడిన ఈ విమానాలు..