తెలుగు వార్తలు » air show
భాజపా యువ నేత, దక్షిణ బెంగళూరు నియోజకవర్గ ఎంపీ తేజస్వీ సూర్య తేజస్ యుద్ధవిమానంలో ప్రయాణించాడు. వైమానిక ప్రదర్శకు వచ్చిన ఆయన ఫ్లయింగ్ సూట్ ధరించి...
ఎలక్ట్రిక్ కార్లు, బైక్‌లు వచ్చేశాయి. ఇప్పుడు విద్యుత్తుతో నడిచే విమానాలు సిద్దమవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం పారిస్‌లో జరిగిన ఎయిర్‌షో లో తొలి ఎలక్ట్రిక్ విమానాన్ని ప్రదర్శించారు. ఇజ్రాయిల్‌కి చెందిన ఏవియేషన్ అనే సంస్థ ఈ ఎలక్ట్రిక్ ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేసింది. గంటకు 440 కిలోమీటర్ల వేగంతో ఈ విమానం ప్రయాణిస్తుంది.
బెంగుళూరు ఎయిర్ షోలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పార్కింగ్ ప్లేస్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు వ్యాపించడంతో పార్కింగ్ ప్లేసులోని కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. దాదాపు 50 కార్లు మంటల్లో కాలిపోయాయి.10ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు ఫైర్ సిబ్బంది. అయితే ఈ ప్రమాదంలో ఎవర�