తెలుగు వార్తలు » air services ban
మ్యుటెంట్ కరోనా వైరస్ ముప్పుతో బ్రిటన్ నుంచి బయటపడేందుకు వేలాది ప్రజలు తహతహలాడుతున్నారు. లండన్ లోని హీత్రో విమానాశ్రయం వేలమంది ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది.