తెలుగు వార్తలు » Air Quality Expected
దేశరాజధాని ఢిల్లీలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ముందు నుంచీ అక్కడ ఎక్కువగా వాయు కాలుష్యం హై రేంజ్‌లో రికార్డు అయ్యింది. దీపావళి పండుగ రోజు జరిపిన బాణాసంచా పేలుళ్లతో భారీగా వాయుకాలుష్యం వెలువడింది. దీంతో జనం ఊపరి పీల్చుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డాల్సి వస్తుంది. ఢిల్లీ నగరంలో ఎటు చూసినా పొగ దట్టంగా వ్యాపించింది.