పాతబస్తీలో పట్టు నిలుపుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఎంఐఎం.. ఓట్ల కోసం అధికార పార్టీనే టార్గెట్ చేసింది. ఇంతకాలం మిత్రపక్షం అంటూ వ్వవహరించిన మజ్లిస్ నేతలు.. తాము తలుచుకుంటే రెండు నెలల్లోనే..
ఒక వర్గాన్ని కించపరిచేలా వ్యాఖ్యానించారంటూ ఆరోపణలు ఎదుర్కొన్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై కేసు నమోదు చేయాలని కరీంనగర్ జిల్లా కోర్టు బుధవారం (జులై 31) పోలీసులను ఆదేశించింది. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారంటూ బీజేపీ నేత బేతి మహేందర్ రెడ్డి సాక్ష్యాధారాలతో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ను �
మహారాష్ట్ర : ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల పార్లమెంట్ స్థానాల్లో మాత్రమే పోటీచేసిన ఎంఐఎం.. తొలిసారిగా వేరే రాష్ట్రంలో బరిలోకి దిగనుంది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సెంట్రల్ ఎంఐఎం ఎమ్మెల్యే ఇంతియాజ్ జలీల్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఔరంగబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఇంతియాజ్ బరిలో ఉంటారని ఎంఐఎం పా