మరికొన్ని భారీ గ్రహశకలాలు భూమిని లక్ష్యంగా చేసుకుని దూసుకొస్తున్నాయి. అవి ఎప్పుడు ఎక్కడ కూలతాయనేది పరిశోధకులు సైతం పూర్తిగా అంచనా వేయలేకపోతున్నారు. స్పేస్ఎక్స్ సీఈవో ఎలన్ మస్క్ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అతి త్వరలో ఓ భారీ గ్రహశకలం భూమిని ఢీకొట్టే ప్రమాదం ఉందని, దాన్ని ఎదుర్కొనేంత సాంకేతికత శక్తి, సామర్థ్�