Congress Politics: కాంగ్రెస్‌లో ఆ పోస్టు గ్రూపు రాజకీయాలకు దారితీస్తుందా..? ఆ పోస్ట్ లో ఎవరు వచ్చినా వారికి అనుకూలంగా.. వ్యతిరేకంగా వర్గాలు తయారవుతున్నాయా..?
Prashant Kishor - Telangana Congress: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తెలంగాణలో ఎంట్రీతో కొత్త రచ్చ మొదలైంది. శనివారం, ఆదివారం ప్రశాంత్ కిశోర్.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (CM KCR) తో వరుస భేటీలు మరింత కాకపుట్టిస్తున్నాయి.
ఒక్క ఒరలో రెండు కత్తులు ఇముడుతాయా.. మొన్నటి వరకు ఉత్తర, దక్షిణంగా ఉన్న నేతలు కలసి పనిచేస్తారా.. ఆ నేత ఢిల్లీ పదవి వద్దని కావాలనే రాష్ట్ర పదవి ఎందుకు తీసుకున్నట్లు..
AICC Meeting: కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని అధిష్టానం అడుగులేస్తోంది. దీనిలో భాగంగా కీలక నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తోంది. శనివారం జరిగిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఇన్‌ఛార్జిల భేటీలో
Kapil Sibal Attacks Gandhis: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ(Congress Party)లో ఇంటిపోరు మళ్లీ మొదలయ్యింది. పార్టీని సమూల ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తూ..
తెలంగాణ కాంగ్రెస్‌పై ఢిల్లీలో పోస్ట్‌మార్టం నడుస్తోంది. పార్టీ ఢీలా పడటానికి కారణాలేంటి? హుజురాబాద్ ఎన్నికల్లో ఘోర పరాజయానికి రీజన్స్ ఏంటి అంటూ అధిష్టానం ఆరా తీస్తుంది.
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ బీజేపీ చేతిలో కీలుబొమ్మ అని కాంగ్రెస్ మండిపడుతోంది. బీజేపీ -ఫేస్బుక్ డీల్‌పై జేపీసీతో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తోంది.
తెలంగాణ కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకు వస్తానని శపథం చేశారు కొత్త టీపీసీసీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన భారత క్రికెట్ మాజీ కెప్టెన్
తెలంగాణ రాష్ట్రానికి పొలిటికల్ అఫైర్స్ కమిటీని ఏఐసీసీ ప్రకటించింది. పీఏసీ చైర్మన్‌గా రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం టాగోర్ కొనసాగుతారు.
Indian Youth Congress: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీనే నియమించాలంటూ ఇండియన్ యూత్ కాంగ్రెస్ తీర్మానం చేసింది. సోనియా గాంధీ ప్రస్తుతం తాత్కాలిక కాంగ్రెస్ పార్టీ