కాలానికి అనుగుణంగా ప్రేక్షకులు తమ ఆలోచనలను మార్చుకుంటున్నారు. ఒకప్పుడు రొటీన్ కథలకు ఓటేసిన ఫ్యాన్స్.. ఇప్పుడు సరికొత్త స్టోరీల వైపు మొగ్గు చూపుతున్నారు. సినిమాలో కంటెంట్ ఉంటే చాలు.. అది బాక్స్ ఆఫీస్ హిట్ కావాల్సిందే. మూస కథలకు కాలం చెల్లింది. కొత్త తరహా స్క్రిప్ట్స్‌ను అభిమానులు ఆదరిస్తున్నారు. తాజాగా టాలీవుడ్లో నమ�