పాకిస్తాన్లో కరోనా వైరస్ విజృంభణ మొదలైన దగ్గర నుంచి ఆ దేశ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది తన ఫౌండేషన్ ద్వారా విరాళాలు సేకరించి పేదలకు తోచినంత సహాయం చేస్తూ ఉన్నాడు. పాక్‌లోని మారుమూల ప్రాంతాలకు కూడా అతడు వెళ్లి కష్టాల్లో ఉన్నవారందరికీ నిత్యావసర వస్తువులను అందిస్తున్నాడు. ఇందులో భాగంగానే తాజాగా అఫ్రిదీ ఓ హిందూ ఆలయాన�