NZ vs AFG Highlights in Telugu: స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 18.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి టార్గెట్ చేరుకుని ఘన విజయం సాధించింది. అయితే నెట్ రనే రేట్ అవసరం లేకుండానే విలియమ్సన్ సేన సెమీఫైనల్ చేరింది.
నెట్ రన్ రేట్ పోరును సెమీఫైనల్ రేసుకు అనుకూలంగా మార్చుకున్న భారత క్రికెట్ జట్టుకు ప్రస్తుతం 2 పాయింట్లతోపాటు మరో అదృష్టం కలిసిరావాల్సి ఉంది.
ఆఫ్ఘనిస్థాన్‌ను ఓడించడం ద్వారా భారత్ సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. అయితే ఈ విజయం తర్వాత కూడా కోహ్లీసేన ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడవలసి ఉంటుంది.
టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 210 పరుగులు సాధించింది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ ముందు 211 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
డూ ఆర్ డై మ్యాచులో ఓపెనర్లు రోహిత్ శర్మ58(39 బంతులు, 8 ఫోర్లు, 1సిక్స్), కేఎల్ రాహుల్48(34 బంతులు, 3 ఫోర్లు, 2 సిక్సులు) ఇద్దరూ కలిసి సెంచరీ భాగస్వామ్యాన్ని అందించి నాటౌట్‌గా నిలిచారు.
IND vs AFG: టీ20 ప్రపంచకప్‌లో తొలి రెండు మ్యాచ్‌లు ఓడిపోయిన టీమిండియాకు ఇప్పుడు ప్రతి మ్యాచ్ డూ ఆర్ డైగా మారింది. కాబట్టి ఎప్పుడూ గెలవాలని కోరుకుంటారు.
IND vs AFG Highlights in Telugu: ఈ టోర్నమెంట్లో, భారతదేశం తన మొదటి విజయం కోసం చూస్తుండగా, ఆఫ్ఘనిస్తాన్ 2 మ్యాచ్‌లను గెలుచుకుంది.
ICC T20 World Cup 2021: నమీబియాను ఓడించి సెమీ ఫైనల్ చేరుకున్న తొలి జట్టుగా పాకిస్తాన్ టీం నిలిచింది.
ప్రస్తుతం ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు నేడు పాకిస్తాన్‌తో తొలిసారి తలపడనుంది. అంతకుముందు సోమవారం స్కాట్లాండ్తో పోటీ పడి విజయం సాధించింది.
టీ 20 వరల్డ్ కప్ అక్టోబర్ నుంచి నవంబర్ వరకు జరుగుతుంది. యూఏఈలో నిర్వహించచనున్న పొట్టి ప్రపంచ కప్‌లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు టాప్ -8 లో అర్హత సాధించడంతో ప్రధాన జట్టుగా బరిలోకి దిగనుంది.