తెలుగు వార్తలు » afghan girl
ఉగ్రవాదులంటే కొన్ని దేశ ప్రభుత్వాలకు వణుకు అలాంటిది, తన కళ్ల ముందు తల్లిదండ్రులను చంపిన టెర్రరిస్టులను కాల్చి చంపింది 14 ఏళ్ల బాలిక. ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నారంటూ కుటుంబంపై తాలిబన్లు దాడి చేశారు. తన తల్లిదండ్రులను హతమార్చిన ఇద్దరు తాలిబాన్ ఫైటర్లను తుపాకీతో కాల్చి చంపింది.