తెలుగు వార్తలు » Afghan forces capture top ISIS commander
కోవిద్-19 కరాళ నృత్యం చేస్తోంది. అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. ఈ క్రమంలో ఆఫ్ఘనిస్థాన్ భద్రతా దళాలు బుధవారం ఐసిస్ ఉగ్రవాద సంస్థ ఖొరసాన్ విభాగం టాప్ కమాండర్ మునీబ్ మహమ్మద్‌ను